Tue. Apr 21st, 2026

తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్‌ ఇండియా దాటి పాన్‌ వరల్డ్‌ దిశగా సాగుతున్నాయి. ఈ జాబితాలో నాని కూడా చేరాడు. ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్‌” ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా పలు హాలీవుడ్‌ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ సినిమాకు పాన్ వరల్డ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఓ హాలీవుడ్ యాక్టర్‌ను ఇందులో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘డెడ్‌పూల్‌’ మూవీ స్టార్‌ ర్యాన్‌ రేనాల్డ్స్‌ను కీలక పాత్ర కోసం ప్యారడైజ్ యూనిట్ సంప్రదించినట్టు టాక్‌.

మరి ఈ సినిమాలో నటించేందుకు ర్యాన్ రేనాల్డ్స్ అంగీకరించాడా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి “ది ప్యారడైజ్‌”తో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో కొత్త ప్రయోగం చేయడానికి నాని రెడీ అవుతున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.

The publish ‘ప్యారడైజ్’ కోసం నాని మాస్టర్ ప్లాన్..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.