Wed. Apr 22nd, 2026

ఇప్పుడు అంటే పాన్ ఇండియా క్రేజ్ లో ప్రభాస్ తన వింటేజ్ మోడ్ ని పక్కన పెట్టాడు కానీ ఒకప్పుడు ప్రభాస్ అంటే వేరు, తన తీరే వేరు. అలా ప్రభాస్ ఇచ్చిన కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “డార్లింగ్” కూడా ఒకటి. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ప్రభాస్ ని మరోసారి అలా మరోసారి నిలబెట్టింది.

ఆ సినిమాతో అమ్మాయిల్లో కూడా యమా ఫాలోయింగ్ ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా అప్పుడే పెద్ద హిట్టు.. మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రీరిలీజ్ కి మొదటిసారి వస్తున్న ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ ఇపుడు నమోదు అవుతుంది.

ఇంకా విడుదలకి వారం గ్యాప్ ఉంది కానీ లిమిటెడ్ గానే షోస్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ వాటికి మాస్ రెస్పాన్స్ ఇపుడు నమోదు అవుతుంది. దీనితో డార్లింగ్ సినిమా రీరిలీజ్ లో గట్టి ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో కాజల్ ప్రభాస్ సరసన నటించగా జీవి ప్రకాష్ క్రేజీ ఆల్బమ్ ని అందించారు.

The publish ప్రభాస్ క్లాస్ సినిమాకి మాస్ రెస్పాన్స్.. ‘డార్లింగ్’ బుకింగ్స్ అదుర్స్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.