Wed. Apr 22nd, 2026

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ రొమాంటిక్ కంటెంట్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఆ తర్వాత మంగళవారం, మహాసముద్రం వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడు. త్వరలో తాను తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా, అజయ్ భూపతి తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

The put up బ్లాస్టింగ్ అప్డేట్ తీసుకొస్తున్న అజయ్ భూపతి first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.