Tue. Apr 21st, 2026

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేయనున్న అవైటెడ్ ప్రాజెక్ట్ లలో తన కెరీర్ 158వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా లాంచ్ అవుతుంది అని టాక్ వచ్చింది. అయితే ఈ డేట్ లోనే సినిమా లాంఛ్ చేయనుండగా ఇప్పుడు మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది.

ఈ లాంఛ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు అని వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించే అవకాశం ఉండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు అని టాక్.

The put up వాల్తేరు వీరయ్య కాంబినేషన్.. పవర్ స్టార్ ప్రెజెన్స్ తో డేట్ ఖరారు అయ్యిందా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.