కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమాల్లో క్రేజీ సీక్వెల్ సినిమా సర్దార్ 2 కూడా ఒకటి. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫైనల్ గా ఈ ట్రీట్ అప్డేట్ ఇప్పుడు వచ్చేసింది.
కార్తీ ఓ సాలిడ్ పోస్టర్ ని షేర్ చేసుకొని ఈ సినిమా తాలూకా టీజర్ ని ఈ నేడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకే విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. దీనితో అభిమానులు ఇప్పుడు ఆ టీజర్ కోసం సాలిడ్ హైప్ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ సెప్టెంబర్ 12 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
Sardar X Black Dagger. The face off unfolds…#Sardar2 Teaser from 7pm nowadays pic.twitter.com/DuJPZdqLta
— Karthi (@Karthi_Offl) July 31, 2026
The put up ‘సర్దార్ 2’ టీజర్ టైం లాక్ చేసిన కార్తీ.. గెట్ రెడి! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
