Wed. Apr 22nd, 2026

బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించే సినిమాల సిరీస్ లలో “బాఘి” సిరీస్ కూడా ఒకటి. మన దక్షిణాది నుంచి పలు సూపర్ హిట్ సినిమాలని తను రీమేక్ చేస్తూ ఈ సిరీస్ ని కొనసాగిస్తున్నాడు. భారీ బడ్జెట్ లు యాక్షన్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాల నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమానే “బాఘి 4”. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించగా మంచి హైప్ మధ్య సినిమా వచ్చింది.

కానీ ఈ సినిమా ప్లాప్ గానే నిలిచింది. అయితే కొన్ని రోజులు కితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటడ్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఫ్రీ స్ట్రీమింగ్ కి ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. కేవలం ప్రైమ్ వీడియో సబ్స్క్రయిబర్ అయ్యి ఉంటే ఇక నుంచి ఈ సినిమా ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బాఘి 4” first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.