టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత ఏడాది సాలిడ్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లు తను లాక్ చేసుకోగా అలా ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటూనే తన పర్శనల్ లైఫ్ పై కూడా ఇంట్రెస్టింగ్ రివీల్ చేసాడు. ఇటీవల తన పెళ్లి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైరల్ గా మారింది.
తన లవ్ లైఫ్, కాబోయే భార్య కావ్య మరియు బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు గణేష్ లతో కలిసి కనిపించిన ఫ్యామిలి ఫోటో మంచి ఫోటో మూమెంట్ గా మారింది. తమ ఇంటిమెంట్ సెర్మోనిలో భాగంగా కుటుంబీకులు, లిమిటెడ్ గా సన్నిహితులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అలా వారి నడుమ ఈ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ వైరల్ గా మారాయి. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించి డేట్ ఖరారు కావల్సి ఉంది.
The submit ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
