Wed. Apr 22nd, 2026

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్న భారీ సినిమానే ‘రాకా’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో ప్రధాన తారాగణం అంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్, దీపికా పదుకోణ్ లు తప్ప మిగతా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ లేటెస్ట్ గా ఈ తారాగణంలో పవర్ఫుల్ నటి రమ్యకృష్ణ యాడ్ అయ్యారు.

నేడు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆమె కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఈ క్రేజీ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. మరి అట్లీ ఈ భారీ ఫాంటసీ సినిమాలో ఆమెకి ఎలాంటి రోల్ ని సిద్ధం చేశారో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

The submit ‘రాకా’లో బాహుబలి నటి.. ఫీస్ట్ కి గెట్ రెడీ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.