Wed. Apr 22nd, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ సినిమానే రాకా. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఫాంటసీ సబ్జెక్ట్ నుంచి తాజాగా వచ్చిన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని పాన్ ఇండియా ఆడియెన్స్ ని విస్మయానికి లోను చేసింది. ఇక లేటెస్ట్ గా ఈ క్రేజీ ఫస్ట్ లుక్ పై తాజాగా బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అమేజింగ్ గా ఉందని అట్లీ మాటల్లోనే ఆ ఎక్స్ పీరియన్స్ మాస్ మాస్ మాస్.. రాకా లుక్ ఎగ్జైటింగ్ ఉంది టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని షారుఖ్ ఖాన్ తన బెస్ట్ విషెస్ ని బన్నీకి అలాగే తన జవాన్ దర్శకుడు అట్లీ అండ్ టీం కి అందించడం ఇండియన్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The submit ‘రాకా’ పై కింగ్ ఖాన్ రియాక్షన్.. మాస్ మాస్ మాస్ అంతే first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.