Wed. Apr 22nd, 2026

ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది అలాగే అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా లెనిన్, ఈ సినిమాల కోసమే అని చెప్పొచ్చు. అయితే ఈ రెండు సినిమాల డేట్స్ అలా వాయిదా పడుతూ వచ్చాయి. పెద్ది కోసం లెనిన్ వాయిదా పడింది అంటే ఇప్పుడు లెనిన్ మేకర్స్ ముందే డేట్ ని ఇచ్చేసారు. జూన్ 26 డేట్ అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు.

నిజానికి ఇదే డేట్ లో పెద్ది సినిమాకి అనుకున్న కొత్త డేట్స్ లో ఇది కూడా ఒకటి. సో ఈ డేట్ లో పెద్ది వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ప్రశ్న. అంతేకాకుండా పెద్ది అయితే ఆ డేట్ లేదా జూన్ మొదటి వారంలోనే థియేటర్స్ లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఈ రెండింటిలో మేకర్స్ ఏ డేట్ ని ప్రకటిస్తారో అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. సో పెద్ది అయ్యగారి లెనిన్ తో క్లాష్ కి వస్తుందో లేక సోలోగా వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

The put up అయ్యగారు ఫిక్స్.. ‘పెద్ది’ పరిస్థితి ఏంటి? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.