Wed. Apr 22nd, 2026

ఇళయదళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా జన నాయగన్ లీక్ అయ్యి షాకింగ్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఇంకా థియేటర్లులోకి రాకుండా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఒకెత్తు అయితే దానికి ముందే ఆన్లైన్ లో క్వాలిటీ ప్రింట్ బయటకి రావడం అనేది మరింత షాకింగ్ గా మారింది.

అయితే ఈ లీక్ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తున్నాయి. మేకర్స్ వేసిన కేసులో భాగంగా తాము ఈ సినిమా ఎడిటింగ్ దశ నుంచే లీక్ అయినట్లు భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయంలోనే ఈ సినిమా లీక్ చేసారని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫుటేజ్ లో వాటర్ మార్క్ ద్వారా ఇది అక్కడ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ లీక్ అండ్ సర్క్యులేట్ లో మొత్తం ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. వారే సోషల్ మీడియాలో జన నాయగన్ లింక్స్ ని షేర్ చేసారని ఓ వెర్షన్ వినిపిస్తోంది. ఓ పక్క కోలీవుడ్ నుంచి మరింతమంది సినీ తారలు జన నాయగన్ లీక్ విషయంలో మేకర్స్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

The put up ‘జన నాయగన్’ లీక్ కేసులో కొత్త ట్విస్ట్? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.