మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా సినిమానే పెద్ది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా విడుదల కోసం ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. కానీ ఈ కొత్త డేట్ గ్యాప్ లో మాత్రం ఈ సినిమా పాటలు భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి.
ఫస్ట్ సింగిల్ గా విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ రికార్డ్ రెస్పాన్స్ అపుడు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సాంగ్ ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఏకంగా 200 మిలియన్ మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి దమ్ము లేపింది. దీనితో పెద్ది ఆల్బమ్ ఖాతాలో మరో రికార్డ్ పడింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వృద్ధి సినిమాస్ పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తూ విడుదల చేయనున్నారు.
The put up వాయిదా రూమర్స్.. ‘చికిరి’ తెలుగు వెర్షన్ కి మరో సెన్సేషనల్ మైల్ స్టోన్.. first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
