Wed. Apr 22nd, 2026

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయనున్నది అని తెలిసిందే. ఎన్నో దశాబ్దాల కితం సౌత్ మార్కెట్ లో మంచి ఆదరణ చూసిన సల్మాన్ కి మన దగ్గర నుంచి మళ్ళీ ఆ తరహా ఆదరణ కావాలని ఎన్నో ఏళ్ళు నుంచి తపిస్తున్నాడు. అలానే మెగా కుటుంబం నుంచి హీరోలతో సినిమాలు మంచి బాండింగ్ తో వచ్చిన సల్మాన్ ఒక టాలీవుడ్ దర్శకుడు, నిర్మాతకి అవకాశం ఇవ్వడం బిగ్ థింగ్ గా మారింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మేకర్స్ నేడు అఫీషియల్ గా పట్టాలెక్కినట్టు సెట్స్ నుంచి అప్డేట్ అందించారు. ఒక మాసివ్ ట్రీట్ కి నాంది ఇవాళ్టి నుంచి పలికినట్టు సాలిడ్ అప్డేట్ తాను అందించారు. సో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఎలాంటి సెన్సేషన్ సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 63వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

The put up సల్మాన్, వంశీ భారీ ప్రాజెక్ట్.. మేకర్స్ నుంచి డైరెక్ట్ రివీల్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.