Sun. Jul 5th, 2026

స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమానే మా ఇంటి బంగారం. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ లో మరో సూపర్ హిట్ గా నిలిచి అదరగొట్టింది. ఇలా సమంత మరోసారి సత్తా చాటగా లేటెస్ట్ గా ఈ సినిమా విషయంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని లెనిన్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తను మా ఇంటి బంగారం సినిమా తన సినిమా ప్రమోషన్స్ మూలాన చూడలేకపోయానని ప్రస్తుతం ఈ టెన్సన్ లోనే ఉన్నాను కానీ ట్రైలర్ మాత్రం అద్భుతంగా అనిపించింది అని తెలిపాడు. అందులో ఉన్న ఒక వైబ్ తనకి బాగా నచ్చినట్టు తెలిపాడు. ఒక ఇంటి సెటప్ లో ఆ యాక్షన్ ఫ్యాక్టర్ ఎగ్జైటెడ్ గా అనిపించింది అని అఖిల్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన లెనిన్ ఈ జూలై 10న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

The submit సామ్ ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.