Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
Shwetha Menon: మలయాళ చిత్రసీమకు చెందిన నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)’లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల…