Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై ‘పోలీస్ కంప్లైంట్’ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిమెంట్ నిబంధనలను…