Thu. Jun 25th, 2026

Raashi Singh Gossip Movie

Gossip : “మనం సరదాగా అనే ఆ ఒక్క మాట ఇతరుల జీవితాల్ని కూల్చేయొచ్చు..!

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హల్‌చల్, పుకార్లు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయనే ఆసక్తికరమైన సామాజిక అంశాన్ని జోడిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం…