Wed. Apr 22nd, 2026

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ సినిమానే రామాయణ. ఇటీవల శ్రీరామ నవమి కానుకగా వదిలిన రామ టీజర్ కి పలు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ లో విజువల్ ఎఫెక్టుల పై అధికంగా కామెంట్స్ వినిపించాయి.

8 సార్లు ఆస్కార్ విన్నింగ్ స్టూడియోస్ పైగా 4 వేల కోట్ల బడ్జెట్ అనే మార్క్ లు సినిమాపై అంచనాలు పెంచాయి. కానీ సీన్ కట్ చేస్తే విజువల్స్ ఏమో ఏ ఐ, ఇంకా చాలా తక్కువ నాణ్యతతో కనిపించాయి. గతంలో ఆదిపురుష్ టీజర్ కి కూడా అందులో విజువల్స్ పై గట్టి కామెంట్స్ వచ్చే సరికి ట్రైలర్ లో ఓ రేంజ్ విజువల్స్ తో ఆశ్చర్య పరిచారు. మరి అలానే రామాయణ మేకర్స్ కూడా తప్పులు సరి చేసుకొని మళ్లీ సాలిడ్ కంటెంట్ ని ప్లాన్ చేస్తారేమో చూడాలి.

The put up ‘ఆదిపురుష్’ లానే ‘రామాయణ’లో ఈ తప్పులు సరి చేస్తారా? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.