సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ నే ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ క్రియేట్ చేసిన ఈ క్రేజీ మాస్ డ్రామా ఇపుడు పార్ట్ 2 మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫైనల్ గా అనౌన్స్ చేసేసారు. ఓ క్రేజీ ప్రోమోని తెలుగు సహా తమిళ్ లో వదిలి కొత్త కొత్త పాత్రలని కూడా చూపిస్తూ మాస్ కట్స్ తో అదరగొట్టారు.
అంతే కాకుండా అనిరుద్ స్కోర్ కూడా అప్డేట్ చేసి అదరగొట్టాడు. ఇలా ఫైనల్ గా జైలర్ 2 ని ఈ అక్టోబర్ 15న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ అప్డేట్ తో మెగాస్టార్ చిరంజీవి నటించిన అవైటెడ్ ఫాంటసీ సినిమా “విశ్వంభర”తో క్లాష్ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పవచ్చు. సో జైలర్ 2 కి తెలుగులో గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ క్లాష్ ఏ మాదిరిగా వెళుతుందో చూడాల్సిందే.
Alappara Kelappurom! #Jailer2 storms into theatres international on October 15 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh
— Solar Footage (@sunpictures) July 2, 2026
The publish క్రేజీ ప్రోమోతో ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. చిరు వర్సెస్ రజినీ క్లాష్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
