బాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి బిగ్ సినిమాటిక్ ఫ్రాంచైజ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్స్ కూడా ఒకటి. అనేకమంది స్టార్ హీరోలు హీరోయిన్స్ తో ప్లాన్ చేసిన ఈ యూనివర్స్ లో భాగంగా వచ్చిన లేటెస్ట్ సినిమానే “ఆల్ఫా”. ఆలియా భట్ ప్రధాన పాత్రలో శర్వరి కూడా కీలక పాత్రలో దర్శకుడు శివ్ రావెల్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ యూనివర్స్ లో మొదటి లేడీ స్పై డ్రామాగా వచ్చింది.
అయితే ఈ సినిమా నేడు గ్రాండ్ గా విడుదలకి వచ్చింది కానీ యూనానిమస్ గా ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ మాత్రమే ఎక్కడ చూసినా వినిపిస్తుంది. పాపులర్ క్రిటిక్స్ కూడా సినిమా విషయంలో చేతులెత్తేశారు. పైగా చూసిన నెటిజన్స్ కూడా ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనే వరస్ట్ సినిమా అంటూ షాకింగ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. దీనితో ఆల్ఫా సినిమాకి ఇదో ఘోరమైన స్టార్ట్ అని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించగా హృతిక్ రోషన్ క్యామియో కూడా ఉంది. అయినా ఈ సినిమాని ఏది సేవ్ చేయలేకపోయాయ్.
The put up డిజాస్టర్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఆల్ఫా’.. స్పై యూనివర్స్ లో ఇదే వరస్ట్? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
