Sun. Jul 5th, 2026

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న భారీ సినిమానే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఆల్రెడీ మార్చ్ నుంచి ఆగస్ట్ కి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా సినిమా షిఫ్ట్ అవుతుంది అని స్ట్రాంగ్ బజ్ మొదలైంది.

అయితే ఇప్పుడు ఈ కొత్త డేట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ప్యారడైజ్ సినిమా సరిగ్గా నెల వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 24 లేదా 25 కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు నటించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

The publish “ది ప్యారడైజ్” రిలీజ్ డేట్ పై కొత్త బజ్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.