బాలీవుడ్‌లో కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస బ్లాక్‌బస్టర్లను అందించిన సందీప్ రెడ్డి వంగా, తన తదుపరి చిత్రాల కోసం కూడా హిందీ నటులతోనే పని చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ కోసం ఇప్పటికే త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో మరో కలీక పాత్రలో కరీనా కపూర్ ఈ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమ ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ కాజోల్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా, ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనేది వేచి చూడాలి.
The submit ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం ఆ హీరోయిన్..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
