గత నెలలో కుమారుడికి జన్మనిచ్చారు టాలీవుడ్ స్టార్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం నిండింది. ఇక దసరా పర్వదినం సందర్భంగా తమ తనయుడికి “వాయువ్ తేజ్ కొణిదెల” అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇటీవలే అల్లుశిరీష్ తన నిశ్చితార్థాన్ని నయనిక తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ – లావణ్యకు వచ్చిన కొత్త సంతోషం, శిరీష్ నిశ్చితార్థం కలిసి మెగా, అల్లు కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి.
The submit ‘వాయువ్ తేజ్ కొణిదెల’గా మెగా వారసుడి నామకరణం first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
