Wed. Apr 22nd, 2026

దాదాపు రెండు దశాబ్దాలకి పైగానే తెలుగు సినిమాలో హీరోగా కొనసాగడం అనేది ఒకింత పెద్ద విషయమే. అలాంటిది యంగ్ హీరో శర్వానంద్ ఈ లిస్ట్ లో కనిపిస్తాడు. ఈ ఒక్క ఏడాదిలోనే రెండు సినిమాలు ఆల్రెడీ వచ్చాయి. మూడో సినిమా కూడా రాబోతుంది. అయితే ఇన్నేళ్ళలో ఎప్పుడూ శర్వానంద్ కోసం సోషల్ మీడియాలో కానీ సినీ వర్గాల్లో కానీ ఇప్పుడు నడుస్తున్న విధమైన చర్చ నడవలేదు.

ఇన్నాళ్లు ఎంతో సౌమ్యంగా, ఆఫ్ లైన్ లో ఒకింత లో ప్రొఫైల్ నే మైంటైన్ చేస్తూ కనిపించిన శర్వా ఇప్పుడు కొంచెం ఓపెన్ గా ఉండేసరికి చాలామందికి ఒకింత షాకింగ్ గా అనిపిస్తుంది. మెయిన్ గా బైకర్ సినిమా ప్రమోషన్స్ లో శర్వా తన అగ్రెసివ్ మోడ్ చూపించడం ఒకింత హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి కారణం ఏంటి అనేది కూడా చాలామందికి పాలుపోవడం లేదు. మరి శర్వా ఇదే పంథా కొనసాగిస్తాడా లేక మళ్లీ మునుపటి లానే ఉంటాడా అనేది చూడాలి.

The put up శర్వానంద్ లో ఈ ఆకస్మిక మార్పుకి కారణం? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.