Wed. Apr 22nd, 2026

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన భారీ హిస్టారికల్ పీరియాడిక్ వండర్ చిత్రమే ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో చేసిన ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది కానీ ప్రస్తుతం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది.

ఇక ఇదిలా ఉండగా స్వయంభు విడుదల ఈ ఏప్రిల్ లోనే కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. సినిమా నుంచి కంటెంట్ కూడా వస్తుంది కానీ రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నారట. ఈ సినిమా మెయిన్ గా గ్రాఫిక్స్ అవుట్ పుట్ పైనే థియేట్రికల్ రిలీజ్ డేట్ ఆధారపడి ఉందట.

విజువల్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్ గా వస్తే గాని డేట్ ని లాక్ చేయడం కుదురుతుంది అని ఇపుడు తెలుస్తుంది. ఇది వరకే వచ్చిన టీజర్ లో విజువల్స్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బహుశా అందుకే మేకర్స్ మరింత కేర్ తీసుకుంటున్నారు కాబోలు. మరి ఈ అవైటెడ్ సినిమా డేట్ ఎప్పటికి ఖరారు అవుతుందో చూడాలి.

The put up ‘స్వయంభు’ ఒక కొలిక్కి వచ్చేది అప్పుడే! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.