Wed. Apr 22nd, 2026

లేటెస్ట్ గా తన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్ తో మరోసారి తన లోని వెర్సటాలిటీ చూపించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమా నుంచి ఊహించని రీతిలో ఒక బీస్ట్ గా కొత్త మేకోవర్ తో తను రాబోతున్నారు. అలా తన తోడేలు చేతిని మేకర్స్ మొదటి నుంచి హైలైట్ చేస్తూ వస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా దర్శకుడు అట్లీ ఈ ఇకానిక్ పోజ్ ని రీక్రియేట్ చేసిన వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి. తాజాగా ముంబైలో కనిపించిన అట్లీ అక్కడ ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ రాకా పోస్టర్ లోని చేతి పోజ్ ని పెట్టి చూపిస్తున్నాడు. ఇలా ఈ వీడియో క్లిప్ బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. మరి తను ఎలాంటి వరల్డ్ ని క్రియేట్ చేసాడో కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

View this put up on Instagram

A put up shared by way of Viral Bhayani (@viralbhayani)

The put up వైరల్ వీడియో: ‘రాకా’ పోజ్ రీక్రియేట్ చేసిన అట్లీ.! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.