బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించి ‘కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. సినిమాకు లభిస్తున్న విశేష ఆదరణకు కృతజ్ఞతగా ఈ విజయాన్ని అభిమానులు, మీడియా సమక్షంలో జరుపుకోవడానికి టీమ్ సిద్ధమైంది.
ఇక ఈ సక్సెస్ మీట్ వేడుక జూలై 28న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో వైభవంగా జరగనుంది. కాగా ఈ గ్రాండ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా అక్కినేని నాగచైతన్య హాజరు కానున్నాడు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియా, దర్శకుడు రవి నంబూరి, నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు.
The put up ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్.. గెస్ట్‌గా వస్తుంది ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
