విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ – వెంకటేష్ మధ్య ట్రాక్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని.. ఆ ట్విస్ట్ కి తగ్గట్టే కామెడీ కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక వచ్చే షెడ్యూల్ లో వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ల పై కామెడీ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది
ఇక ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్.
The submit వెంకీ – కళ్యాణ్ రామ్ ట్రాక్ పై క్రేజీ న్యూస్ ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
