Tue. Jul 14th, 2026

ఇండియన్ సినిమా నుంచి వచ్చిన ఫైనెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో మరాఠి చిత్రం తుంబాడ్ కూడా ఒకటి. దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ క్రేజీ హారర్ ఫాంటసీ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అయితే పార్ట్ 2 ను మాత్రం దర్శకుడు ఆదేశ్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.

ఇలా మేకర్స్ పార్ట్ 2 ను భారీ లెవెల్లో మరింత అగ్ర తారాగణంతో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ, RRR లో నటించిన ఆలియా భట్ కూడా ఈ చిత్రంలో చేరినట్టు మేకర్స్ ఇపుడు అధికారికంగా ప్రకటించారు. సో ఈ సినిమా మాత్రం మరింత పెద్దగా మారుతూ వెళుతుంది అని చెప్పవచ్చు.

పెరుగుతున్న కాస్ట్, స్కేల్ కి తగ్గట్టుగా కంటెంట్ కూడా ఉంటే మాత్రం ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున వండర్స్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ చిత్రంలో సోహుమ్ షాహ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా తనతో పాటుగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

The submit Tumbbad 2: ఇండియాస్ ఎపిక్ హారర్ సీక్వెల్ లోకి RRR బ్యూటీ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.