Wed. Jul 29th, 2026

లేటెస్ట్ గా తెలుగు సినిమా డెలివర్ చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ఒకటి. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్ లో భారీ గ్రాసర్ గా నిలిచి ఆన్లైన్ లో సాలిడ్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది.

ఇలా బుక్ మై షో సహా డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ లో ఏకంగా 9 లక్షల 50 వేల టికెట్ సేల్స్ ఈ చిత్రానికి జరిగాయి. ఇది మాత్రం ఈ చిన్న సినిమాకి పెద్ద విజయం అనే చెప్పాలి. అలాగే ఈ కొన్ని రోజుల్లోనే సినిమా 1 మిలియన్ మార్క్ దగ్గరకి కూడా డెఫినెట్ గా చేరుకుంటుంది. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే నిర్మాణం కూడా అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే ఎస్ కే ఎన్ కూడా నిర్మాణం వహించారు.

The submit రికార్డ్ మార్క్ కి దగ్గరలో ‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.