ఈ ఏడాది హాలీవుడ్ సినిమా వద్ద సంచలనం సృష్టించిన హిట్ చిత్రాల్లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా మైఖేల్ కూడా ఒకటి. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియెన్స్ ఎంతగానో అలరించి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఇవాళ్టి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా కేవలం రెండు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఇంగ్లీష్ ఇంకా డబ్బింగ్ హిందీ లలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. సో ఇతర భాషల్లో చూద్దాం అనుకున్న వారికి ఇది కాస్త చేదు వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమా అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు.
The publish ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కింగ్ ఆఫ్ పాప్ బ్లాక్ బస్టర్ జీవిత చరిత్ర “మైఖేల్” పార్ట్ 1 first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
