Tue. Jul 14th, 2026

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘ది ఒడిస్సీ’ పై ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. గ్రీక్ పురాణాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మాట్ డామన్, అన్నా హాత్వే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా వంటి స్టార్ కాస్ట్ నటించారు. ఈ శుక్రవారం(జూలై 17) సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

ఈ గ్రాండ్ రిలీజ్‌కు ముందే నోలన్ ఫ్యాన్స్‌కు ఒక సర్‌ప్రైజ్ లభించనుంది. ఈ సినిమా మేకింగ్ వీడియో ‘ది ఒడిస్సీ: ది మేకింగ్ ఆఫ్ ఆన్ ఎపిక్’ జూలై 14న జియోహాట్‌స్టార్‌ లోని ‘ది పీకాక్ హబ్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నోలన్ మేకింగ్ స్టైల్‌ను ఇష్టపడే అభిమానులకు ఈ డాక్యుమెంటరీ ఒక ఐ-ఫీస్ట్‌ కానుంది.

ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా క్రిస్టోఫర్ నోలన్ తన చిత్ర బృందంతో కలిసి ముంబైలో జరిగిన స్పెషల్ ప్రీమియర్‌లో సందడి చేశారు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The submit నోలన్ ‘ది ఒడిస్సీ’ రిలీజ్ ముందే అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఆ ఓటీటీలో మేకింగ్ వీడియో! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.